(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.11. అధ్యాయః 011
Mahabharata - Shalya Parva - Chapter Topics
శల్యభీమయోర్గదాయుద్ధం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-11-0x(5104)(60708)
పతితం ప్రేక్ష్య యంతారం శల్యః శైక్యాయసీం గదాం।
ఆదాయ తరసా రాజంస్తస్థౌ గిరిరివాచలః॥ 9-11-1(60709)
తం దీప్తమివ కాలాగ్నిం పాశహస్తమివాంతకం।
సశృంగమివ కైలాసం సవజ్రమివ వాసవం॥ 9-11-2(60710)
సశూలమివ హర్యక్షం సచక్రమివ చక్రిణం।
సశక్తిమివ సేనాన్యం వనే మత్తమివ ద్విపం।
జవేనాభ్యపతద్భీమః ప్రగృహ్య మహతీం గదాం॥ 9-11-3(60711)
తతః శంఖప్రణాదశ్చ తూర్యాణాం చ సహస్రశః।
సింహనాదశ్చ సంజజ్ఞే శూరాణాం హర్షవర్ధనః॥ 9-11-4(60712)
ప్రైక్షంత సర్వతస్తౌ హి యోధా మత్తావివ ద్విపౌ।
తావకాశ్చాపరే చైవ సాధుసాధ్విత్యపూజయన్॥ 9-11-5(60713)
న హి మద్రాధిపాదన్యో రామాద్వా యదునందనాత్।
సోఢుముత్సహతే వేగం భీమసేనస్య సంయుగే॥ 9-11-6(60714)
తథా మద్రాధిపస్యాపి గదావేగం మహాత్మనః।
సోఢుముత్సహతే నాన్యః పుమాన్యుధి వృకోదరాత్॥ 9-11-7(60715)
తౌ వృషావివ నర్దంతౌ మండలాని విచేరతుః।
ఆవర్తితౌ గదాహస్తౌ మద్రరాజవృకోదరౌ॥ 9-11-8(60716)
మండలావర్తమార్గేషు గదావిహరణేషు చ।
నిర్విశేషమభూద్యుద్ధం తయోః పురుషసింహయోః॥ 9-11-9(60717)
తప్తహేమమయైః శుభ్రైర్బభూవ భయవర్ధినీ।
అగ్నిజ్వాలైరివాబద్ధా పట్టైః శల్యస్య సా గదా॥ 9-11-10(60718)
తథైవ చరతో మార్గాన్మండలేషు మహాత్మనః।
విద్యుదభ్రగ్రతీకాశా భీమస్య శుశుభే గదా॥ 9-11-11(60719)
తాడితా మద్రరాజేన భీమస్య గదయా గదా।
దహ్యమానేవ ఖే రాజన్సాఽసృజత్పావకార్చిషః॥ 9-11-12(60720)
తథా భీమేన శల్యస్య తాడితా గదయా గదా।
అంగారవర్షం ముముచే తదద్భుతమివాభవత్॥ 9-11-13(60721)
దంతైరివ మహానాగౌ శృంగైరివ మహర్షభౌ।
తౌ విరేజతురన్యోన్యం గదాగ్రాభ్యాం పరిక్షతౌ॥ 9-11-14(60722)
తౌ గదాభిహతైర్గాత్రైః క్షణేన రుధిరోక్షితౌ।
ప్రేక్షణీయతరావాస్తాం పుష్పితావివ కింశుకౌ॥ 9-11-15(60723)
గదయా మద్రరాజస్య సవ్యదక్షిణమాహతః।
భీమసేనో మహాబాహుర్న చచాలాచలో యథా॥ 9-11-16(60724)
తథా భీమగదావేగైస్తాడ్యమానో ముహుర్ముహుః।
శల్యో న వివ్యథే రాజందంతినేవ మహాగిరిః॥ 9-11-17(60725)
శుశ్రువే దిక్షు సర్వాసు తయోః పురుషసింహయోః।
గదానిపాతసంహాదో వజ్రయోరివ నిఃస్వనః॥ 9-11-18(60726)
నివృత్య తు మహావీర్యౌ సముచ్ఛ్రితమహాగదౌ।
పునరంతరమార్గస్థౌ పండలాని విచేరతుః॥ 9-11-19(60727)
అథాభ్యేత్య పదాన్యష్టౌ సన్నిపాతోఽభవత్తయోః।
ఉద్యంయ లోహదణ్·డాభ్యామతిమానుషకర్మణోః॥ 9-11-20(60728)
పోథయంతౌ తదాఽన్యోన్యం మండలాని విచేరతుః।
క్రియావిశేషం కృతినౌ దర్శయామాసతుస్తదా॥ 9-11-21(60729)
అభ్యుద్యతగదౌ వీరౌ సశృంగావివ పర్వతౌ।
తావాజఘ్నతురన్యోన్యం మండలాని విచేరతుః॥ 9-11-22(60730)
క్రియావిశేషకృతినౌ రణభూమితలేఽచలౌ।
తౌ పరస్పరసంరంభాద్గదాభ్యాం సుభృశాహతౌ॥ 9-11-23(60731)
యుగపత్పేతతుర్వీరావుభావింద్రబలీ ఇవ।
ఉభయః సేనయోర్యోధాస్తదా హాహాకృతాభవన్॥ 9-11-24(60732)
భృశం మర్మస్వభిహతావుభావాస్తాం సువిహ్వలౌ॥ 9-11-25(60733)
తతః స్వరథమారోప్య మద్రాణామృషభం రణే।
అపోవాహ కృపః శల్యం తూర్ణమాయోధనాదథ॥ 9-11-26(60734)
క్షీబవద్విహ్వలత్వాత్తు నిమేషాత్పునరుత్థితః।
భీమసేనో గదాపాణిః సమాహ్వయత మద్రపం॥ 9-11-27(60735)
తతస్తు తావకాః శూరా నానాశస్త్రసమాయుతాః।
నానావాదిత్రశబ్దేన పాండుసేనామయోధయన్॥ 9-11-28(60736)
భుజావుచ్ఛ్రిత్య శస్త్రం చ శబ్దేన మహతా తతః।
అభ్యద్రవన్మహారాజ దుర్యోధనపురోగమాః॥ 9-11-29(60737)
తదనీకమభిప్రేక్ష్య తతస్తే పాండునందనాః।
ప్రయయుః సింహనాదేన దుర్యోధనవధేప్సయా॥ 9-11-30(60738)
తేషామాపతతాం తూర్ణం పుత్రస్తే భరతర్షభ।
ప్రాప్తేన చేకితానం వై వివ్యాధ హృదయే భృశం॥ 9-11-31(60739)
పపాత రథోపస్థే తవ పుత్రేణ పాతితః।
రుధిరౌఘపరిక్లిన్నః ప్రవిశ్య విపులం తమః॥ 9-11-32(60740)
చేకితానం హతం దృష్ట్వా పాండవేయా మహారథాః।
అసక్తమభ్యవర్షంత శరవర్షాణి భాగశః॥ 9-11-33(60741)
తావకానామనీకేషు పాండవా జితకాశినః।
వ్యచరంత మహారాజ ప్రేక్షణీయాః సమంతతః॥ 9-11-34(60742)
కృపశ్చ కృతవర్మా చ సౌబలశ్చ మహారథః।
అయోధయంధర్మరాజం మద్రరాజపురస్కృతాః॥ 9-11-35(60743)
భారద్వాజస్య హంతారం భూరివీర్యపరాక్రమం।
దుర్యోధనో మహారాజ ధృష్టద్యుంనమయోధయత్॥ 9-11-36(60744)
త్రిసాహస్రాస్తథా రాజంస్తవ పుత్రేణ చోదితాః।
అయోధయంత విజయం జైగర్తానాం మహారథాః॥ 9-11-37(60745)
విజయే ధృతసంకల్పాః సమరే త్యక్తజీవితాః।
ప్రావిశంస్తావకా రాజన్హంసా ఇవ మహత్సరః॥ 9-11-38(60746)
తతో యుద్ధమభూద్ధోరం పరస్పరవధైషిణాం।
అన్యోన్యవధసంయుక్తమన్యోన్యప్రీతివర్ధనం॥ 9-11-39(60747)
తస్మిన్ప్రవృత్తే సంగ్రామే రాజన్వీరవరక్షయే।
అనిలేనేరితం ఘోరముత్తస్థౌ పార్థివం రజః॥ 9-11-40(60748)
శ్రవణాన్నామధేయానాం పార్థివానాం చ కీర్తనాత్।
పరస్పరం విజానీమస్తదాయుధ్యన్నభీతవత్॥ 9-11-41(60749)
తద్రజః పురుషవ్యాఘ్ర శోణితేన ప్రశామితం।
దిశశ్చ విమలా జాతాస్తస్మిన్రజసి నాశితే॥ 9-11-42(60750)
తథా ప్రవృత్తే సంగ్రామే ఘోరరూపే భయానకే।
తావకానాం పరేషాం చ నాసీత్కశ్చిత్పరాఙ్ముఖః॥ 9-11-43(60751)
బ్రహ్మలోకపరా భూత్వా ప్రార్థయంతో జయం యుధి।
సుయుద్ధేన పరాక్రాంతా నరాః స్వర్గమభీప్సవః॥ 9-11-44(60752)
భర్తృపిండవిమోక్షార్థం భర్తృకార్యవినిశ్చితాః।
స్వర్గసంసక్తమనసో యోధా యుయుధిరే తదా॥ 9-11-45(60753)
నానారూపాణి శస్త్రాణి విసృజంతో మహారథాః।
అన్యోన్యమభిగర్జంతః ప్రహరంతః పరస్పరం॥ 9-11-46(60754)
హత విధ్యత గృహ్ణీత ప్రహరధ్వం నికృంతత।
ఇతి స్మ వాచః శ్రూయంతే తవతేషాం చ వై బలే॥ 9-11-47(60755)
తతః శల్యో మహారాజ ధర్మపుత్రం యుధిష్ఠిరం।
వివ్యాధ నిశితైర్బాణైర్హంతుకామో మహారథం॥ 9-11-48(60756)
తస్య పార్థో మహారాజ నారాచాన్వై చతుర్దశ।
మర్మాణ్యుద్దిశ్య మర్మజ్ఞో నిచఖాన హసన్నివ॥ 9-11-49(60757)
ఆవార్య పాండవం బాణైర్హంతుకామో మహాబలః।
వివ్యాధ సమరే క్రుద్ధో బహుభిః కంకపత్రిభిః॥ 9-11-50(60758)
అథ మద్రో మహారాజ శరేణానతపర్వణా।
యుధిష్ఠిరం సమాజఘ్నే సర్వసైన్యస్య పశ్యతః॥ 9-11-51(60759)
ధర్మరాజోఽపి సంక్రుద్ధో మద్రరాజం మహాబలః।
వివ్యాధ నిశితైర్బాణైః కంకబర్హిణవాజితైః॥ 9-11-52(60760)
చంద్రసేనం చ సప్తత్యా సూతం చ నవభిః శరైః।
ద్రుమసేనం చతుఃషష్ట్యా నిజఘాన మహారథః॥ 9-11-53(60761)
చక్రరక్షే హతే శల్యః పాండవేన మహాత్మనా।
నిజఘాన తతో రాజంశ్చేదీన్వై ప·ంచవింశతిం॥ 9-11-54(60762)
సాత్యకిం పంచవింశత్యా భీమసేనం చ పంచభిః।
మాద్రీపుత్రౌ శతేనాజౌ వివ్యాధ నిశితైః శరైః॥ 9-11-55(60763)
ఏవం విచరతస్తస్య సంగ్రామే రాజసత్తమ।
సంప్రైషయచ్ఛితాన్పార్థః శరానాశీవిషోపమాన్॥ 9-11-56(60764)
ధ్వజాఘ్రం చాస్య సమరే కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ప్రముఖే వర్తమానస్య భల్లేనాపాహరద్రథాత్॥ 9-11-57(60765)
పాండుపుత్రేణ వై తస్య కేతుం ఛిన్నం మహాత్మనా।
నిపతంతమపశ్యామ గిరిశృంగమివాహతం॥ 9-11-58(60766)
ధ్వజం నిపతితం దృష్ట్వా పాణ్·డవం చ వ్యవస్థితం।
సంక్రుద్ధో మద్రరాజోఽభూచ్ఛరవర్షం ముమోచ హ॥ 9-11-59(60767)
శల్యః సాయకవర్షేణ పర్జన్య ఇవ వృష్టిమాన్।
అభ్యవర్షదమేయాత్మా క్షత్రియాన్క్షత్రియర్షభః॥ 9-11-60(60768)
సాత్యకిం భీమసేనం చ మాద్రీపుత్రౌ చ పాండవౌ।
ఏకైకం ప·ంచభిర్విద్ధ్వా యుధిష్ఠిరమపీడయత్॥ 9-11-61(60769)
తతో బాణమయం జాలం వితతం పాండవోరసి।
అపశ్యామ మహారాజ మేఘజాలమివోద్గతం॥ 9-11-62(60770)
తస్య శల్యో రణే క్రుద్ధః శరైః సన్నతపర్వభిః।
దిశః సంఛాదయామాస ప్రదిశశ్చ మహారథః॥ 9-11-63(60771)
తతో యుధిష్ఠిరో రాజా బాణజాలేన పీడితః।
బభూవ హృతవిక్రాంతో జంభో వృత్రహణా యథా॥ ॥ 9-11-64(60772)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-11-3 హర్యక్షం రుద్రం॥
9-11-10 శుభ్రైదీంప్తిమద్ధిః॥
9-11-11 ఏకాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.